పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామ నివాసి బత్తుల అక్షర జరగబోయే క్రికెట్ పోటీలో ఎంపిక సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు బత్తుల అక్షర తండ్రి నరసింహులు తల్లి బత్తుల లక్ష్మి నిరుపేద కుటుంబం అయినప్పటికిని బత్తుల అక్షర క్రికెట్లో అత్యంత ప్రతిభ కనబరిచి అండర్ 19 జిల్లా జట్టుకు ఎంపికైంది చాలా జిల్లాల్లో ఆల్ రౌండ్ ప్రతిభతో పరుగులు చేసి వికెట్లు తీసింది తల్లిదండ్రులు నిరక్షరాశులు నిరుపేద కుటుంబం క్రికెట్ లో శిక్షణ అందించిన పిడి డేవిడ్ సార్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది జాతీయస్థాయిలో జరగబోయే క్రికెట్ జట్టులో ఎంపికైంది
