పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
డి.ఎస్.పి అక్రమాస్తుల కేసు భారీగా నోట్ల కట్టలు స్వాధీనం డిఎస్పి భీమారెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని పది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు అనుమానిత బినామీల నివాసాల్లో తనిఖీలు చేపట్టగా భారీగా నగదు పట్టుబడింది పలు కీలక పాత్రలతో పాటు సుమారు రూ.1.35 కోట్ల నగదు ఫారిన్ కరెన్సీ 14 లీటర్ల విదేశీ లిక్కర్స్ లభించినట్లు ఏసీబీ వెల్లడించింది



