Saturday, 26 September 2026
  • Home  
  • భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన ప్రజలకోసం పరితపిస్తున్న మద్దిపాటి.
- తూర్పు గోదావరి

భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన ప్రజలకోసం పరితపిస్తున్న మద్దిపాటి.

భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన ప్రజలకోసం పరితపిస్తున్న మద్దిపాటి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23. నల్లజర్ల , బారివర్షాలు కురుస్తున్న వేళ అనేక గ్రామాలు పంటపొలాలు మునిగి పోతున్న వేళ తన ప్రజలు కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకూడదు అని ప్రజలు సురక్షితప్రాంతాలకు తరలిస్తు గృహాలు సరిగాలేని కుటుంబాలను గ్రామంలో వున్న కమ్యూనిటీ హల్ కి చేరుస్తూ వారి యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మద్దిపాటి ప్రజలకు అండగా నిలుస్తున్న మనసున్న మనిషి ఎప్పటికప్పుడు అది కారులను కూడా అప్రమత్తం చేస్తూ పలు గ్రామాలు ప్రయాణిస్తున్న నాయకుడు నిత్యం ప్రజలతో ఉంటున్న నాయకుడు ముందుగా ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజలకోసం తపన పడుతున్న నాయకుడు అని ప్రజలు సగర్వముగా చెప్పుకుంటున్న ప్రజలు ఎటువంటి సంఘటనలు జరగకుండా చూస్తున్న నాయకులు అని ప్రజలు కృతజ్ఞతలు తెలియచేసారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన ప్రజలకోసం పరితపిస్తున్న మద్దిపాటి.

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23.

నల్లజర్ల , బారివర్షాలు కురుస్తున్న వేళ అనేక గ్రామాలు పంటపొలాలు మునిగి పోతున్న వేళ తన ప్రజలు కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకూడదు అని ప్రజలు సురక్షితప్రాంతాలకు తరలిస్తు గృహాలు సరిగాలేని కుటుంబాలను గ్రామంలో వున్న కమ్యూనిటీ హల్ కి చేరుస్తూ వారి యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మద్దిపాటి ప్రజలకు అండగా నిలుస్తున్న మనసున్న మనిషి ఎప్పటికప్పుడు అది కారులను కూడా అప్రమత్తం చేస్తూ పలు గ్రామాలు ప్రయాణిస్తున్న నాయకుడు నిత్యం ప్రజలతో ఉంటున్న నాయకుడు ముందుగా ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజలకోసం తపన పడుతున్న నాయకుడు అని ప్రజలు సగర్వముగా చెప్పుకుంటున్న ప్రజలు ఎటువంటి సంఘటనలు జరగకుండా చూస్తున్న నాయకులు అని ప్రజలు కృతజ్ఞతలు తెలియచేసారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.