Wednesday, 23 September 2026
  • Home  
  • రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో గడికోట వెంకట సుబ్బారెడ్డి భేటీ
- అన్నమయ్య

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో గడికోట వెంకట సుబ్బారెడ్డి భేటీ

టీడీపీలో చేరిన అనంతరం తొలిసారి గడికోట వెంకట సుబ్బారెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. రాజంపేట నియోజకవర్గ ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలపై వినతిపత్రం అందజేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.