Saturday, 19 September 2026
  • Home  
  • గణనాధుడి దీవెనలు అందరిపై ఉండాలి-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
- వరంగల్

గణనాధుడి దీవెనలు అందరిపై ఉండాలి-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 25వ వార్డుకు చెందిన శ్రీరామ్ సేన కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నేడు గణపతి హోమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్, తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు శ్రీమతి శ్రీ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, పీసీసీ సభ్యులు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు శ్రీరామ్ సేన కమిటీ సభ్యులపై, 25వ వార్డు ప్రజలపై, నర్సంపేట పట్టణ ప్రజలపై సమృద్ధిగా ఉండాలన్నారు, ఎంతో అత్యంత భక్తి శ్రద్దల మధ్య నిర్వహించే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇలాంటి ఆటంకాలు ఎదుర్కోకుండా సజావుగా జరగాలని మహా గణనాథుని వేడుకోవడం జరిగిందని అన్నారు, గణనాథుడి దీవెనలతో నర్సంపేట ప్రాంతం సుభిక్షంగా ఉండాలని గణనాథుడి ఆశీర్వాదాలతో నర్సంపేట ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కాసరబాద ఉమా రవీందర్, మాదాసి రమాదేవి వెంకటేశ్వర్లు, ములుగు ధనలక్ష్మి భాస్కర్, కొంతం జీవనజ్యోతి నరేందర్, రేవూరి విశ్వజా కృష్ణారెడ్డి, స్వామిశెట్టి సుప్రియ నరేష్, మల్యాల శ్రీలత రాజు, అంచూరి చంద్రకళ కృష్ణమూర్తి, చాగంటి రజిత రమేష్, చీకటి శివమణి, స్వామిశెట్టి శేఖర్, గడ్డం పవన్, గీరగాని మణిదీప్, తదితరులు పాల్గొన్నారు..

నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 25వ వార్డుకు చెందిన శ్రీరామ్ సేన కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నేడు గణపతి హోమం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్, తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు శ్రీమతి శ్రీ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, పీసీసీ సభ్యులు పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు శ్రీరామ్ సేన కమిటీ సభ్యులపై, 25వ వార్డు ప్రజలపై, నర్సంపేట పట్టణ ప్రజలపై సమృద్ధిగా ఉండాలన్నారు, ఎంతో అత్యంత భక్తి శ్రద్దల మధ్య నిర్వహించే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇలాంటి ఆటంకాలు ఎదుర్కోకుండా సజావుగా జరగాలని మహా గణనాథుని వేడుకోవడం జరిగిందని అన్నారు, గణనాథుడి దీవెనలతో నర్సంపేట ప్రాంతం సుభిక్షంగా ఉండాలని గణనాథుడి ఆశీర్వాదాలతో నర్సంపేట ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకోవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో కాసరబాద ఉమా రవీందర్, మాదాసి రమాదేవి వెంకటేశ్వర్లు, ములుగు ధనలక్ష్మి భాస్కర్, కొంతం జీవనజ్యోతి నరేందర్, రేవూరి విశ్వజా కృష్ణారెడ్డి, స్వామిశెట్టి సుప్రియ నరేష్, మల్యాల శ్రీలత రాజు, అంచూరి చంద్రకళ కృష్ణమూర్తి, చాగంటి రజిత రమేష్, చీకటి శివమణి, స్వామిశెట్టి శేఖర్, గడ్డం పవన్, గీరగాని మణిదీప్, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.