నెల్లూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ సమావేశానికి విచ్చేసిన నెల్లూరు ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివ శంకర్ రావు ని జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కొట్టే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు MPTC, ZPTC, సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శివ శంకర్ రావు చేస్తున్న కృషిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరు ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివ శంకర్ ను కలిసిన జనసేన నేత కొట్టే వెంకటేశ్వర్లు
నెల్లూరు పార్లమెంటరీ ఎన్నికల సమన్వయ సమావేశానికి విచ్చేసిన నెల్లూరు ఎన్నికల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తమ్మిరెడ్డి శివ శంకర్ రావు ని జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కొట్టే వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు MPTC, ZPTC, సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శివ శంకర్ రావు చేస్తున్న కృషిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

