కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 15:(పున్నమి ప్రతినిధి )
ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ కార్మిక సెల్ విభాగం అయ్యిన బీజేపీ మజ్ దూర్ మోర్చకార్యకర్తల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయం లొ జరిగింది.ఈ సమావేశానికి కార్మిక సెల్ విభాగం జిల్లా కో కన్వీనర్ సబ్బానీ రాజేష్ గారు అధ్యక్షాత వహించారు.రాజేష్ గారు మాట్లాడుతూ న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (NEHS)మార్గదర్శకాల ముఖ్యంశాల గురించి వివరించారు.నెహస్ మార్గదర్శకాలు 17జులై 2026నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు.వక్కో చికిత్స ఎపిసోడ్ కి 3లక్షల వరకు కవరేజ్ ఉంటది.చికిత్స 3లక్షలు దాటినా కవరేజ్ వర్తిస్తుంది కాబట్టి అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.3నుండి 10లక్షల వరకు ఫ్రీ క్లెయిమ్ ని ప్రత్యేక శుభాకాంక్షలు సబ్ కమిటీ పరిశీలిస్తుంది అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,సర్వీస్ పెన్షనర్లు,ఫ్యామిలీ పెన్షనర్లు అర్హులుగా వుంటారు.దీనిని అర్హత గల వారు అందరు ఉపయోగించుకోవాలని తెలిపారు

బీజేపీ ఆధ్వర్యంలో లేబర్ సెల్ విభాగం సమావేశం )
కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 15:(పున్నమి ప్రతినిధి ) ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో భారతీయ కార్మిక సెల్ విభాగం అయ్యిన బీజేపీ మజ్ దూర్ మోర్చకార్యకర్తల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయం లొ జరిగింది.ఈ సమావేశానికి కార్మిక సెల్ విభాగం జిల్లా కో కన్వీనర్ సబ్బానీ రాజేష్ గారు అధ్యక్షాత వహించారు.రాజేష్ గారు మాట్లాడుతూ న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (NEHS)మార్గదర్శకాల ముఖ్యంశాల గురించి వివరించారు.నెహస్ మార్గదర్శకాలు 17జులై 2026నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు.వక్కో చికిత్స ఎపిసోడ్ కి 3లక్షల వరకు కవరేజ్ ఉంటది.చికిత్స 3లక్షలు దాటినా కవరేజ్ వర్తిస్తుంది కాబట్టి అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.3నుండి 10లక్షల వరకు ఫ్రీ క్లెయిమ్ ని ప్రత్యేక శుభాకాంక్షలు సబ్ కమిటీ పరిశీలిస్తుంది అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,సర్వీస్ పెన్షనర్లు,ఫ్యామిలీ పెన్షనర్లు అర్హులుగా వుంటారు.దీనిని అర్హత గల వారు అందరు ఉపయోగించుకోవాలని తెలిపారు

