మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ననుసరించి అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్ నిమిత్తం ముమ్మిడివరం నగర పంచాయితీ నందలి 23 వార్డులకు సంబంధించిన ఎలక్టోరల్ లలో గల ఎస్టి, ఎస్సీ మరియు మహిళ,బిసి వర్గాల గుర్తించిన ముసాయిదా ఎలక్టోరల్ ఓటరు లిస్టులను ది.14-09-2026 తేదీన ప్రదర్శించవలసిందిగా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆదేశించియున్నారు. ఎన్నికల నియమావళి ననుసరించి ఎస్టి, ఎస్సీ, మహిళ మరియు బీసీ వర్గాల గుర్తించిన ముసాయిదా ఎలక్టోరల్ ఓటరు లిస్టులను ది.15-09-2026 తేదీ నుండి 17-09-2026 తేదీ లోపు అభ్యంతరముల స్వీకరణ నిమిత్తం ముమ్మిడివరం నగర పంచాయితీ కార్యాలయము, ముమ్మిడివరం మండల రెవిన్యూ కార్యాలయము, మండల అభివృద్ధి అధికారి కార్యాలయము, ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ముమ్మిడివరం సబ్ పోస్ట్ కార్యాలయం, రెవిన్యూ డివిజనల్ అధికారి, అమలాపురం డివిజన్ వారి (ప్రత్యేకాధికారి, ముమ్మిడివరం నగర పంచాయితీ) కార్యాలయముల నోటీసు బోర్డుల నందు ప్రదర్శనకు పెట్టమని కమిషనర్ పి రవివర్మ ప్రజలకు తెలియజేశారు.

ఎస్టీ,ఎస్సీ,మహిళ, బీసీ వర్గాలకు చెందిన ముసాయిదా ఓటరు జాబితాలను ప్రదర్శించిన అధికారులు