Sunday, 13 September 2026
  • Home  
  • రాజమండ్రిలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- తూర్పు గోదావరి

రాజమండ్రిలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమండ్రి. చెన్నై నుంచి గన్నవరం వెళ్తున్న ఇండిగో విమానంలో విమానం పరం, ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులో సేఫ్ ల్యాండింగ్ అయింది. విమానంలో మొత్తం 65 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఆ విమానం రాజమండ్రి నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం పడినప్పటికీ, ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమండ్రి. చెన్నై నుంచి గన్నవరం వెళ్తున్న ఇండిగో విమానంలో విమానం పరం, ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి ఎయిర్‌పోర్టులో సేఫ్ ల్యాండింగ్ అయింది. విమానంలో మొత్తం 65 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అనంతరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఆ విమానం రాజమండ్రి నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.

వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం పడినప్పటికీ, ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.