సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ బోడ వీరా సింగ్ పంపిణీ చేశారు అమృతండా చెందిన బోడ కిషన్‌కు రూ 90 వేలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సాకారంతో మంజూరయ్యాయి ఆ చెక్కును శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు ఈ కార్యక్రమంలో అమృతండా గ్రామ వర్కింగ్ అధ్యక్షులు బానోత్ వెంకన్న వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ దన్ సింగ్ బోడ సంతోష్ బోడ ప్రవీణ్ పంతులు బోడరాజు శ్రీనివాస్ బోడ సోమలక్ష్మి వీరా సింగ్ వెంకన్న బోడ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రూ 90 వేల పంపిణీ అమృతండా గ్రామ సర్పంచ్ బోడా వీర సింగ్