Sunday, 13 September 2026
  • Home  
  • ఉచిత కుట్టు మిషన్లకు భారీ స్పందన
- రాజన్న సిరిసిల్ల

ఉచిత కుట్టు మిషన్లకు భారీ స్పందన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా TG ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి భారీ స్పందన లభిస్తుంది ఇప్పటివరకు రెండు లక్షల 90 వేల దరఖాస్తులకు ఈనెల 15వ తేదీ చివరి గడువు అనంతరం మండలాల్లో ఎంపీడీవోలు మున్సిపాలిటీలో కమిషనర్లు పరిశీలన చేపడతారు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితా రూపొందించి ఎంపికైన వారికి 12 వేల రూపాయల విలువైన కుట్టు మిషన్ ను ప్రజా ప్రతినిధుల ద్వారా అందజేయనుంది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా
TG ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి భారీ స్పందన లభిస్తుంది ఇప్పటివరకు రెండు లక్షల 90 వేల దరఖాస్తులకు ఈనెల 15వ తేదీ చివరి గడువు అనంతరం మండలాల్లో ఎంపీడీవోలు మున్సిపాలిటీలో కమిషనర్లు పరిశీలన చేపడతారు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితా రూపొందించి ఎంపికైన వారికి 12 వేల రూపాయల విలువైన కుట్టు మిషన్ ను ప్రజా ప్రతినిధుల ద్వారా అందజేయనుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.