నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం (రామలింగయ్య పల్లి)బుధరావుపేట గ్రామానికి చెందిన కుర్రెముల ఎల్లయ్య గారు మరణించగా వారి పార్థివ దేహానికి పూల మాల వేసి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో
యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లాగౌడ్ బుధరావుపేట సర్పంచ్ పెసరురాణి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు Ex MPTC బిక్కి లింగమ్మ మురళి, యువజన కాంగ్రెస్ నర్సంపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్,వార్డు సభ్యులు యాదమ్మ కుమార్, రఫియాబేగం యాకుబ్, రమాదేవి శ్రీనివాస్, సీనియర్ నాయకులు పులి వెంకన్న, గిరగానీ నర్సయ్య,మారగానీ లింగయ్య, నాగేశ్వరరావు, రాగం వెంకన్న, గుండ్రపెల్లి శ్రీనివాస్,sk షరీఫ్, చిర్ర క్రాంతి,నజీర్,సాయి, తదితరులు పాల్గొన్నారు.



