Sunday, 3 May 2026
  • Home  
  • నాగబాబును కలిసిన చిన్నా జనసేన పార్టీ బలోపేతంపై కీలక సూచనలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నాగబాబును కలిసిన చిన్నా జనసేన పార్టీ బలోపేతంపై కీలక సూచనలు

జనసేన పార్టీ ఎమ్మెల్సీ శ్రీ కోణిదెల నాగబాబు వారి కార్యాలయంలో మర్రిపాడు మండల జనసేన నాయకులు చిన్నా జనసేన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యకర్తలను చురుకుగా పనిచేయించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని నాగబాబు సూచించారు. ముఖ్యంగా యువత, మహిళలను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనను బలమైన శక్తిగా నిలబెట్టేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.