Saturday, 13 June 2026
  • Home  
  • శ్రీవారి ఆశీస్సులతో దేశాభివృద్ధిలో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించాలి-సుధీర్ రెడ్డి ఆకాంక్ష
- తిరుపతి

శ్రీవారి ఆశీస్సులతో దేశాభివృద్ధిలో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించాలి-సుధీర్ రెడ్డి ఆకాంక్ష

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 28 (పున్నమి టెంపుల్ న్యూస్ ) : కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా వారికి మన ప్రాంత చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక విశిష్టతను పరిచయం చేసే అవకాశం కలగడం సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాధాకృష్ణన్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సుధీర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.