హిందూ జీవన విధానం మహిళలను గౌరవించడం, ఇతరుల పట్ల సహనం చూపడం, దానధర్మాలు చేయడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం, ప్రకృతితో సామరస్యంగా జీవించడం వంటి విలువలకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ సహనాన్ని కొందరు దుర్వినియోగం చేసి మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం శక్తివంతమైన నాయకులు పట్టించుకోవడం లేదని, హిందువుల రక్షణ వెనుకబడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇక చాలు” అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు.

హిందూ సహనాన్ని దుర్వినియోగం చేయొద్దు: విజయసాయి