Thursday, 10 September 2026
  • Home  
  • విశ్వ శ్రామికా….!
- ఆంధ్రప్రదేశ్

విశ్వ శ్రామికా….!

రైతన్నా..! ఓ రైతన్న..! ఇది రామ రాజ్యం అనుకుంటే…! రాళ్ల దెబ్బలు తింటివే…! చేతికి అందిన పంటలు, గంగ గర్భంలో కలిసినే..! రైతుకు అందె స్కీములు, స్కాములు గానే మిగిలేరా..! రైతు నుదిటి రాతను, ఆ బ్రహ్మ కూడా మార్చలే కదరా..! పుస్తెలమ్మి పెట్టినావు, ప్రాణం కన్నా మిన్నగా చూసినావు, పైరు చేతి కొచ్చే నాటికి నాయనా…!నీ గుండె పగిలినే కదరా…,! -కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు,DSR హై స్కూల్, అల్లూరు )

రైతన్నా..! ఓ రైతన్న..!

ఇది రామ రాజ్యం అనుకుంటే…!

రాళ్ల దెబ్బలు తింటివే…!

చేతికి అందిన పంటలు,

గంగ గర్భంలో కలిసినే..!

రైతుకు అందె స్కీములు,

స్కాములు గానే మిగిలేరా..!

రైతు నుదిటి రాతను,

ఆ బ్రహ్మ కూడా మార్చలే కదరా..!

పుస్తెలమ్మి పెట్టినావు, ప్రాణం కన్నా మిన్నగా చూసినావు,

పైరు చేతి కొచ్చే నాటికి

నాయనా…!నీ గుండె పగిలినే కదరా…,!

-కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు,DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.