Thursday, 10 September 2026
  • Home  
  • రాష్ట్ర భాషా సంస్కృతికి పట్టం కట్టిన మహనీయుడు -ప్రజా కవి పద్మ విభూషణ్ శ్రీ కాళోజి -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
- వరంగల్

రాష్ట్ర భాషా సంస్కృతికి పట్టం కట్టిన మహనీయుడు -ప్రజా కవి పద్మ విభూషణ్ శ్రీ కాళోజి -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతికి పట్టం కట్టిన మహానీయుడు ప్రజా కవి పద్మభూషణ్ ప్రముఖ ప్రజా కవి శ్రీ కాళోజి నారాయణ రావు గారికి జయంతిని పురస్కరించుకుని నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను రచనలు కవిత్వాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి మహనీయుడు కాళోజి, ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన కాళోజీ గారు, తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువలు సామాజిక న్యాయం మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం, తెలంగాణ భాష కేవలం మన మాట తీరు మాత్రమే కాదు అది మన సంస్కృతి, మన జీవన విధానం మన ఆత్మగౌరవానికి ప్రతీక ఆ భాషకు యాసకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడంలో కాళోజీ గారి పాత్ర ఎంతో విశిష్టమైనది తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుతూ, మన భాష పట్ల గౌరవాన్ని మరింతగా పెంపొందించుకోవాలి కాళోజీ గారి ప్రజా చైతన్య స్ఫూర్తిని ఆయన ఆలోచనా విధానాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు మాదాసి రవి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతికి పట్టం కట్టిన మహానీయుడు ప్రజా కవి పద్మభూషణ్ ప్రముఖ ప్రజా కవి శ్రీ కాళోజి నారాయణ రావు గారికి జయంతిని పురస్కరించుకుని నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను రచనలు కవిత్వాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి మహనీయుడు కాళోజి, ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన కాళోజీ గారు, తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువలు సామాజిక న్యాయం మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం, తెలంగాణ భాష కేవలం మన మాట తీరు మాత్రమే కాదు అది మన సంస్కృతి, మన జీవన విధానం మన ఆత్మగౌరవానికి ప్రతీక ఆ భాషకు యాసకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడంలో కాళోజీ గారి పాత్ర ఎంతో విశిష్టమైనది తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుతూ, మన భాష పట్ల గౌరవాన్ని మరింతగా పెంపొందించుకోవాలి కాళోజీ గారి ప్రజా చైతన్య స్ఫూర్తిని ఆయన ఆలోచనా విధానాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు మాదాసి రవి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.