*వెల్వడం గ్రామంలో నిజమే గెలిసింది కార్యక్రమం*
తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌ||శ్రీ||నారా చంద్రబాబునాయుడు గారు అక్రమ అరెస్టు నేటికీ మూడేళ్లయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మైలవరం నియోజవర్గ శాసనసభ్యులు గౌ||శ్రీ||వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సూచనలతో ఈరోజు వెల్వడం గ్రామంలో తెలుగుదేశం దిమ్మ మీద గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కొవ్వొత్తులు వెలిగించి ధర్మానికి దక్కిన విజయమని చంద్రబాబు నాయుడు గారి పురాగమనాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చీలి జమలాపురి గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్తిపాటి భరత్ కుమార్ గారు,తెలుగుదేశం పార్టీ మైలవరం మండలం కార్యదర్శి బండ్రపల్లి తిరుపతిరావు గారు,63 వ బూత్ కో-కన్వీనర్ తేలూరు సునీల్ కుమార్ గారు, 62 వ బూత్ కన్వీనర్ శీలం సునీల్ కుమార్ గారు, వీరమల్ల చిన్న బాబు గారు, కూరపాటి మరియదాసు మరియు కసం రవి గారు పాల్గొన్నారు



