Friday, 11 September 2026
  • Home  
  • సమస్యలను పంచుకోండి.. ఆత్మహత్యలకు దూరంగా ఉండండి. DMHO రామారావ్.
- ఖమ్మం

సమస్యలను పంచుకోండి.. ఆత్మహత్యలకు దూరంగా ఉండండి. DMHO రామారావ్.

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అయినా సెప్టెంబర్ 9 ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడకుండా సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఖమ్మం జిల్లా DMHO రామారావు సూచించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల ఒత్తిడిని తగ్గించి, ప్రతిరోజూ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని కోరారు. మానసిక ఒత్తిడికి గురైన వారు సమస్యలను దాచుకోకుండా సహాయం తీసుకోవాలని సూచించారు. ఖమ్మం GGHలో మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులు పరస్పరం అండగా నిలిచి, ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అయినా సెప్టెంబర్ 9
ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడకుండా సమస్యలను కుటుంబ సభ్యులతో పంచుకోవాలని ఖమ్మం జిల్లా DMHO రామారావు సూచించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై మార్కుల ఒత్తిడిని తగ్గించి, ప్రతిరోజూ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలని కోరారు. మానసిక ఒత్తిడికి గురైన వారు సమస్యలను దాచుకోకుండా సహాయం తీసుకోవాలని సూచించారు. ఖమ్మం GGHలో మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులు పరస్పరం అండగా నిలిచి, ఆత్మహత్యల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.