మహా ముత్తారం మండల పరిధిలోని, ఉట్ల పల్లి గ్రామానికి చెందిన అరవేణి సురేష్ గారి తల్లి అంకమ్మ గారు ఈ రోజు అనారోగ్యంతో అకాల మరణంతో కన్నుమూయగా, వారి అంత్యక్రియల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య పాల్గొన్నారు.మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జాడి రాజయ్య, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మృతుని సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ MPTC, పుట్టపాక రాధా రాజయ్య, పోలారం, మాజీ సర్పంచ్, వేల్పుల సరిత తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు, కల్వపెల్లి లింగయ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గాదె రవీందర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు,మరియు స్థానికులు పాల్గొని మృతునికి ఘనంగా నివాళులర్పించారు…

అంత్యక్రియల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య