తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారితో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.



