Thursday, 14 May 2026
  • Home  
  • జనసేన ఆధ్వర్యంలో 81వ వారం అన్నదాన కార్యక్రమం
- తిరుపతి

జనసేన ఆధ్వర్యంలో 81వ వారం అన్నదాన కార్యక్రమం

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 81వ వారం డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రయాణికులకు ఉచిత భోజన వసతి కల్పించి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, మనీ, డాక్టర్ నక్కా ప్రసాద్, దినేష్, లక్ష్మణ్, కల్లిపూడి వెంకటేష్, నవీన్, మహర్షి రెడ్డి, ముని చంద్ర, చందు, సాయి, వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ, శకుంతలమ్మతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.