Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సర్పంచ్ కావాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్పంచ్ కావాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా

వార్త ముఖ్యాంశాలు

  • దొరవారిసత్రం (M) ఉచ్చూరుకు చెందిన వెలుగు గురుస్వామి సర్పంచ్ గా పోటీ చేయాలనే లక్ష్యంతో 15 ఏళ్లుగా చేస్తున్న వీఆర్ఏ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
  • కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్న ఆయన, తన తల్లి ధనలక్ష్మి గతంలో ఉపసర్పంచిగా ప్రజల మన్ననలు పొందడం స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

దొరవారిసత్రం (M) ఉచ్చూరుకు చెందిన వెలుగు గురుస్వామి సర్పంచ్ గా పోటీ చేయాలనే లక్ష్యంతో 15 ఏళ్లుగా చేస్తున్న వీఆర్ఏ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్న ఆయన, తన తల్లి ధనలక్ష్మి గతంలో ఉపసర్పంచిగా ప్రజల మన్ననలు పొందడం స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *