రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడిన కూడా గ్రామ పంచాయతి పాలకవర్గం సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని జిల్లా కలెక్టర్ మరియు ఎంపిడివో గారు వెంటనే స్పందించి గ్రామంలో నెలకొన్న గుంతల సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యకమంలో మండల కన్వీనర్ గురిజాల శ్రీదర్ ,ఇటిక్యాల రాజయ్య, రామంచ ప్రభాకర్, నాగరాజు తదితరులు ఉన్నారు

గ్రామంలో ఉన్న గుంతల సమస్య వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి
రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడిన కూడా గ్రామ పంచాయతి పాలకవర్గం సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని జిల్లా కలెక్టర్ మరియు ఎంపిడివో గారు వెంటనే స్పందించి గ్రామంలో నెలకొన్న గుంతల సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యకమంలో మండల కన్వీనర్ గురిజాల శ్రీదర్ ,ఇటిక్యాల రాజయ్య, రామంచ ప్రభాకర్, నాగరాజు తదితరులు ఉన్నారు

