Tuesday, 8 September 2026
  • Home  
  • వడ్డెర కుల అన్నదాన సత్రానికి భూమిపూజ
- కడప

వడ్డెర కుల అన్నదాన సత్రానికి భూమిపూజ

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని పోలేరమ్మ గుడి సమీపంలో నిర్మించనున్న వడ్డెర కుల అన్నదాన సత్రం నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రమణ,మాజీ ఎంపీపీ చక్రవర్తి, అచలానంద ఆశ్రమ పిఠాధిపతి శ్రీ విరజానంద స్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి సోదరుడు శ్రీ దత్తాత్రేయ స్వామి , ఎంపీపీ వీరనారాయణరెడ్డి , మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి, పూజ శివయ్య , ఎస్.ఆర్.శ్రీనివాసులరెడ్డి, ముడుమాల పోల్ రెడ్డి, మల్లె బాలకృష్ణ , టిడిపి మండల ఉపాధ్యక్షులు శీలం నరసింహ గౌడ్, వడ్డెర రాజుల బంధువులు సోదరులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రహ్మంగారిమఠానికి వచ్చే వడ్డెర కుల బంధువులకు,భక్తులకు అన్నదాన సత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.సత్ర నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం పెద్దలు,కుల బంధువులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని పోలేరమ్మ గుడి సమీపంలో నిర్మించనున్న వడ్డెర కుల అన్నదాన సత్రం నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రమణ,మాజీ ఎంపీపీ చక్రవర్తి, అచలానంద ఆశ్రమ పిఠాధిపతి శ్రీ విరజానంద స్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి సోదరుడు శ్రీ దత్తాత్రేయ స్వామి , ఎంపీపీ వీరనారాయణరెడ్డి , మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున రెడ్డి, పూజ శివయ్య , ఎస్.ఆర్.శ్రీనివాసులరెడ్డి, ముడుమాల పోల్ రెడ్డి, మల్లె బాలకృష్ణ , టిడిపి మండల ఉపాధ్యక్షులు శీలం నరసింహ గౌడ్, వడ్డెర రాజుల బంధువులు సోదరులు పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రహ్మంగారిమఠానికి వచ్చే వడ్డెర కుల బంధువులకు,భక్తులకు అన్నదాన సత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.సత్ర నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం పెద్దలు,కుల బంధువులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.