నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ శర్మను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రావణ్కు ధైర్యం చెప్పారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నెల్లూరు జైలులో శ్రావణ్ కుమార్ శర్మను కలిసిన అనిల్ కుమార్