వేల్పూర్ మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఐదవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు రెండవ రోజు అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకము ప్రత్యేక అలంకరణ హారతి నవగ్రహాల పూజ కుంకుమార్చన కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని పురోహితులు వాసు శర్మ తెలిపినారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

- నిజామాబాద్
రెండవ రోజు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు