Monday, 7 September 2026
  • Home  
  • దళిత, గిరిజన కాలనీల నందు ఉండే సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతూ నిరసన దీక్షలు…
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దళిత, గిరిజన కాలనీల నందు ఉండే సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతూ నిరసన దీక్షలు…

అనంతసాగరం సెప్టెంబర్ 07, పున్నమి ప్రతినిధి: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉండే దళిత, గిరిజన కాలనీల నందు ఉండే సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం మరియు కేవీపీస్ ఆధ్వర్యంలో అనంతసాగరం బస్టాండ్ సెంటర్ తాజ్ కేఫ్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్ష శిబిరంలో సీఐటీయూ నాయకులు షేక్ అన్వర్ బాషా, సిపిఎం నాయకులు వేము పెంచలయ్య, ఉప్పలపాడు మస్తాన్, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు..

అనంతసాగరం సెప్టెంబర్ 07, పున్నమి ప్రతినిధి:
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉండే దళిత, గిరిజన కాలనీల నందు ఉండే సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతూ సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం మరియు కేవీపీస్ ఆధ్వర్యంలో అనంతసాగరం బస్టాండ్ సెంటర్ తాజ్ కేఫ్ వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్ష శిబిరంలో సీఐటీయూ నాయకులు షేక్ అన్వర్ బాషా, సిపిఎం నాయకులు వేము పెంచలయ్య, ఉప్పలపాడు మస్తాన్, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.