తిరుపతి జిల్లా, చిట్వేల్ మండలంలోని కే.కందులవారిపల్లి పరిధి సాయినగర్ అరుంధతివాడలో వెలసిన మాతమ్మ ఆలయానికి కే.ఎస్. అగ్రహారం గ్రామానికి చెందిన అలిశెట్టి పెంచలయ్య రూ.5 వేల విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం తనవంతు ఆర్థిక సహకారం అందించిన పెంచలయ్యను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

కె.కందులవారిపల్లి : మాతమ్మ ఆలయ అభివృద్ధికి భక్తుడి విరాళం