Saturday, 5 September 2026
  • Home  
  • భారతరత్న నోబుల్ శాంతి బహుమతి గ్రహీత పేరుమీద సేవ చేయటం లక్ష్యం చాట్ల విజయకుమార్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం
- ఎన్ టి ఆర్ జిల్లా

భారతరత్న నోబుల్ శాంతి బహుమతి గ్రహీత పేరుమీద సేవ చేయటం లక్ష్యం చాట్ల విజయకుమార్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం

సేవా జీవితంలో నీకెవరు సాటి, మానవరూపంలో ఈ దేశానికి వచ్చిన దేవతవి, నీ మరణం విశ్వానికి లోటు, నీ స్పూర్తితో సేవా జీవితం కొనసాగిస్తాం తల్లి కొనసాగిస్తాం. భారత రత్న, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, సెయింట్ మథర్ థెరిసా గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు: చాట్ల విజయకుమార్ ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు, రెడ్డిగూడెం.

సేవా జీవితంలో నీకెవరు సాటి,
మానవరూపంలో ఈ దేశానికి వచ్చిన దేవతవి,
నీ మరణం విశ్వానికి లోటు,
నీ స్పూర్తితో సేవా జీవితం కొనసాగిస్తాం తల్లి కొనసాగిస్తాం.

భారత రత్న, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, సెయింట్ మథర్ థెరిసా గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు:

చాట్ల విజయకుమార్
ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు, రెడ్డిగూడెం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.