Sunday, 6 September 2026
  • Home  
  • శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతి కార్యాలయం వద్ద శాసనసభ విప్ మరియు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుచే నగర పంచాయతి కార్యాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణం  15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.20 లక్షలతో , 4 వ వార్డు డంపింగ్ యార్డు నందు స్వచ్చాంధ్ర కార్పోరేషన్ నిధులు రూ.1 కోటి 21 లక్షలతో చేపట్టే తాజా వ్యర్ధాల శుద్ధి కార్మాగారం నిర్మాణాలకు శంఖుస్థాపన మరియు   9 వ వార్డు పాటిమెరక ఎస్.సి.సబ్ ప్లాన్ నిధులు రూ.24,85,000/- లతో సి.సి.రోడ్డు వేయుటకు , 20 వార్డుల యందు సాధారణ నిధులు  రూ.16,54,900/- లతో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతములకు 5000 లీ. కెపాసిటీ గల వాటర్ ట్యాంకర్ ల ద్వారా మంచినీటి సఫరా చేయుటకు మరియు 15 వ ఆర్ధిక సంఘం నిధులు రూ.9,04,146/- లతో  ఎల్.ఇ.డి. లైట్లు వేయుటకు  ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కమిషనర్ పి.రవివర్మ, సీనియర్ నాయకులు గోలకోటి దొరబాబు , తాడి నరసింహారావు, దాట్ల పృథ్వి రాజు, కట్టా సత్తిబాబు, గుద్దటి రమా కేశవ బాలకృష్ణ (జమ్మి), సరిపెల్ల శ్రీనురాజు, ములపర్తి బాలకృష్ణ, విళ్ళ వీరాస్వామి నాయుడు, దొమ్మేటి రమణ కుమార్, అడబాల సతీష్, పిల్లి నాగరాజు, కడలి నాగు, మెండి కమల, బొక్క రుక్మిణి, వాసంసేట్టి అమ్మాజీ, గొల్లపల్లి గోపి,  కర్రా దుర్గాప్రసాద్, తాడి జానకి రామ్, ఎ.ఇ కె. శ్రీనివాస్,  కాశి లాజర్, సానబోయిన సోమయ్య, కూటమి నాయకులు,  ప్రజలు , స్వర్ణ వార్డు సిబ్బంది, నగర పంచాయతి మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.