Saturday, 5 September 2026
  • Home  
  • శ్రీకృష్ణుడి పండగనే ఘనంగా నిర్వహిస్తున్న మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీకృష్ణుడి పండగనే ఘనంగా నిర్వహిస్తున్న మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం

వేణుగాన మాధుర్యంతో విశ్వమంతా ఆనందాన్ని నింపిన శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలి. ధర్మబాటలో అడుగులు వేస్తూ, సత్యనిష్ఠతో ముందుకు సాగే ధైర్యం, వివేకం, ఆత్మవిశ్వాసం అందరికీ కలగాలి. గోకుల నందనుడి దివ్య సన్నిధి ప్రతి కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత, సౌభాగ్యాన్ని ప్రసాదించాలి. జీవితంలోని ప్రతి మలుపులో కృష్ణుని బోధనలు మార్గదర్శకంగా నిలిచి, విజయశిఖరాలకు చేరే శక్తిని అందించాలి. ప్రజలందరికీ భక్తిశ్రద్ధలతో శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. -వసంత వెంకట కృష్ణ ప్రసాదు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జి

వేణుగాన మాధుర్యంతో విశ్వమంతా ఆనందాన్ని నింపిన శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలి.

ధర్మబాటలో అడుగులు వేస్తూ, సత్యనిష్ఠతో ముందుకు సాగే ధైర్యం, వివేకం, ఆత్మవిశ్వాసం అందరికీ కలగాలి.

గోకుల నందనుడి దివ్య సన్నిధి ప్రతి కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, ప్రశాంతత, సౌభాగ్యాన్ని ప్రసాదించాలి.

జీవితంలోని ప్రతి మలుపులో కృష్ణుని బోధనలు మార్గదర్శకంగా నిలిచి, విజయశిఖరాలకు చేరే శక్తిని అందించాలి.

ప్రజలందరికీ భక్తిశ్రద్ధలతో శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

-వసంత వెంకట కృష్ణ ప్రసాదు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.