Saturday, 29 August 2026
  • Home  
  • జనసేన నాయకుల ఘన సన్మానం.. మంత్రి నాదెళ్ల మనోహర్ అభినందన
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన నాయకుల ఘన సన్మానం.. మంత్రి నాదెళ్ల మనోహర్ అభినందన

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి) విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మనుబోలు మండలానికి చెందిన పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2021లో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులను మంత్రి నాదెళ్ల మనోహర్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో ఆత్మీయంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి)
విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో మనుబోలు మండలానికి చెందిన పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2021లో ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులను మంత్రి నాదెళ్ల మనోహర్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో ఆత్మీయంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.