Friday, 28 August 2026
  • Home  
  • చూస్తుండగానే గంగలో మునిగిపోయిన బోటు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చూస్తుండగానే గంగలో మునిగిపోయిన బోటు

బిహార్‌లోని భాగల్పూర్‌ జిల్లాలో గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగలో ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడి మునిగిపోయింది. పడవలో ఉన్న 21 మంది కూలీలు నీటిలో పడిపోయారు. సమాచారం అందుకున్న SDRF సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టి 20 మందిని సురక్షితంగా రక్షించారు. మరో కార్మికుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. వరద నివారణ చర్యల్లో భాగంగానే కూలీలు నదిలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పడవ మునిగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Uploaded Video:

బిహార్‌లోని భాగల్పూర్‌ జిల్లాలో గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగలో ఓ పడవ ఒక్కసారిగా బోల్తా పడి మునిగిపోయింది. పడవలో ఉన్న 21 మంది కూలీలు నీటిలో పడిపోయారు. సమాచారం అందుకున్న SDRF సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టి 20 మందిని సురక్షితంగా రక్షించారు. మరో కార్మికుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. వరద నివారణ చర్యల్లో భాగంగానే కూలీలు నదిలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పడవ మునిగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.