Friday, 28 August 2026
  • Home  
  • కార్యకర్త కుటుంబానికి అండగా:-శేఖర్ అన్న_*
- కర్నూలు

కార్యకర్త కుటుంబానికి అండగా:-శేఖర్ అన్న_*

*గోనెగండ్ల: గోనెగండ్ల మండలం కున్నూర్ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదిగ ఆదాము గారి కుటుంబాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పరామర్శించారు.* *_ఈ సందర్భంగా ఆదాము గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు._* కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి కష్టసమయంలోనైనా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఆదాము గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భాస్కర్ల చంద్రశేఖర్ గారు ప్రార్థించారు. *_💛🚲 కార్యకర్త కష్టంలో ఉంటే… శేఖర్ అన్న ముందుంటారు!_*

*గోనెగండ్ల: గోనెగండ్ల మండలం కున్నూర్ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదిగ ఆదాము గారి కుటుంబాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పరామర్శించారు.*

*_ఈ సందర్భంగా ఆదాము గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు._* కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి కష్టసమయంలోనైనా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఆదాము గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భాస్కర్ల చంద్రశేఖర్ గారు ప్రార్థించారు.

*_💛🚲 కార్యకర్త కష్టంలో ఉంటే… శేఖర్ అన్న ముందుంటారు!_*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.