వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిభిరం… నర్సంపేట శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ లో డాక్టర్ వినయ్ కుమార్ గారి సహకారం చేత నిర్వహించి పెషేంట్స్ కు వివిధ రకాల మౌత్ వాష్ బ్రెష్ టూత్ పెస్ట్ ఉచితంగా పంపిణి చేసారు అని ఇలాంటి కార్యక్రమానికి సహాయం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకధన్యవాదాలు తెలియజేసిన వసుధ ఫౌండేషన్ వ్యవస్థపక అధ్యక్షులు నరేందర్ చారి ఈ కార్యక్రమం లో సంఘ సభ్యలు తదితరులు పాల్గొన్నారు

వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిభిరం