రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లికి చెందిన అనంతయ్యగారి సుబ్బరాయుడు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. మృతుడి కుటుంబ సభ్యుడైన అనంతయ్యగారి మురళికి రెండు లక్షల రెండు వేల ఆరు వందల పందొమ్మిది రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి నివాసంలో అందజేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి ఈ చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత