Tuesday, 25 August 2026
  • Home  
  • ఏకగ్రీవం జరిగితే ఎమ్మెల్యే సీటు ఇవ్వను: జగన్‌ సీరియస్‌ వార్నింగ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏకగ్రీవం జరిగితే ఎమ్మెల్యే సీటు ఇవ్వను: జగన్‌ సీరియస్‌ వార్నింగ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావివ్వకుండా ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోటీ చేయించాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతలకు సూచించారు. ఏకగ్రీవం జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వబోమని స్పష్టం చేశారు. బలమైన అభ్యర్థులను నిలబెట్టి కార్యకర్తలకు అండగా నిలవాలని, కుటుంబ సభ్యులను సైతం అవసరమైతే పోటీలోకి దించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ మీడియా, లీగల్‌, సోషల్‌ మీడియా విభాగాలను యాక్టివ్‌ చేయాలని ఆదేశించారు. రెండు నెలల పాటు నేతలు కేడర్‌కు అందుబాటులో ఉండాలని చెప్పారు. పార్టీ కార్యకర్తల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.