Wednesday, 23 September 2026
  • Home  
  • మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- ఆదిలాబాదు

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అదిలాబాద్ ఎంపీడీవో వంశీకృష్ణ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత, లక్ష్మీ, రేఖ, పుష్పలత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.