Monday, 24 August 2026
  • Home  
  • ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి.. పీజీఆర్ఎస్ కు 324 అర్జీలు..
- కాకినాడ

ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి.. పీజీఆర్ఎస్ కు 324 అర్జీలు..

collector kakinada ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి.. పీజీఆర్ఎస్ కు 324 అర్జీలు.. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ కాకినాడ, ఆగస్టు 24: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వికాసమందిర్ హాల్లో జరిగింది.

collector kakinada

ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారులు బాధ్యతతో స్పందించి సకాలంలో పరిష్కరించాలి..

పీజీఆర్ఎస్ కు 324 అర్జీలు..

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్

కాకినాడ, ఆగస్టు 24:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.

జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వికాసమందిర్ హాల్లో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.