హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఇరువురు నేతలు పరస్పరం ఆత్మీయంగా కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

హైదరాబాద్లో వివాహ వేడుకకు మాజీ మంత్రి బుగ్గన, మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరు