Wednesday, 23 September 2026
  • Home  
  • నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు
- నిర్మల్

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి నిర్మల్//బాసర నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.శ్రావణమాసం ఆదివారం సెలవు దినము మరియు ఏకాదశి, మూలా నక్షత్రము కలిసి రావడంతో దానిని అమృత సిద్ధియో అని అంటారు.మంచి రోజు కావడంతో చిన్నపిల్లలకు అక్షర శ్రీకర పూజలు చేయించడానికి తల్లిదండ్రులు ఉదయం నుండి క్యూలైన్లలో వేచి ఉన్నారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు.తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చినభక్తులు.చిన్నారులతో కిటకిటలాడుతున్న అక్షరాభ్యాసమండపాలు.అక్షర శ్రీకర పూజకు రెండు గంటల సమయం సర్వదర్శనానికి గంట సమయం పడుతుంది… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు… Uploaded Video:

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి నిర్మల్//బాసర

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.శ్రావణమాసం ఆదివారం సెలవు దినము మరియు ఏకాదశి, మూలా నక్షత్రము కలిసి రావడంతో దానిని అమృత సిద్ధియో అని అంటారు.మంచి రోజు కావడంతో చిన్నపిల్లలకు అక్షర శ్రీకర పూజలు చేయించడానికి తల్లిదండ్రులు ఉదయం నుండి క్యూలైన్లలో వేచి ఉన్నారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు.తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చినభక్తులు.చిన్నారులతో కిటకిటలాడుతున్న అక్షరాభ్యాసమండపాలు.అక్షర శ్రీకర పూజకు రెండు గంటల సమయం సర్వదర్శనానికి గంట సమయం పడుతుంది…
భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు…

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.