ఆళ్లగడ్డలోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ యువ నాయకుడు, అడ్వకేట్ శ్రీ మనీష్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు

- నంద్యాల
ఆళ్లగడ్డలో వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు