Wednesday, 23 September 2026

Tag: Function

నంద్యాల

ఆళ్లగడ్డలో వివాహ వేడుకకు ప్రముఖుల హాజరు

ఆళ్లగడ్డలోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీ తాతిరెడ్డి తులసిరెడ్డి, టీడీపీ యువ నాయకుడు, అడ్వకేట్ శ్రీ మనీష్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.