Monday, 24 August 2026
  • Home  
  • MCF కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
- ఆంధ్రప్రదేశ్

MCF కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

ఈ నెల 23 తేదీన TNGO భవనం లో నిర్వహించే మాల కో ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ అన్నారు ఈ రోజు లక్ష్మణ చందా మండల కేంద్రం లో మాల సంఘం నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు అజయ్, పెద్దుల్,రవి, చింటూ , సృజన్, శ్యామ్ తదితరులు ఉన్నారు నిర్మల్: ఆగస్టు నెల 23 తేదీన TNGO భవనం లో నిర్వహించే మాల కో ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ అన్నారు ఈ రోజు లక్ష్మణ చందా మండల కేంద్రం లో మాల సంఘం నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు అజయ్, పెద్దుల్,రవి, చింటూ , సృజన్, శ్యామ్ తదితరులు ఉన్నారు

ఈ నెల 23 తేదీన TNGO భవనం లో నిర్వహించే మాల కో ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ అన్నారు ఈ రోజు లక్ష్మణ చందా మండల కేంద్రం లో మాల సంఘం నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు అజయ్, పెద్దుల్,రవి, చింటూ , సృజన్, శ్యామ్ తదితరులు ఉన్నారు

నిర్మల్: ఆగస్టు నెల 23 తేదీన TNGO భవనం లో నిర్వహించే మాల కో ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ అన్నారు ఈ రోజు లక్ష్మణ చందా మండల కేంద్రం లో మాల సంఘం నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు అజయ్, పెద్దుల్,రవి, చింటూ , సృజన్, శ్యామ్ తదితరులు ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.