పోలవరం జిల్లా. పున్నమి రిపోర్టార్ వాసు
ది 20-08-2026 న
ప్రపంచ దోమల దినోత్సవం ఎల్లవరం మరియు దుప్పులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారుల సమక్షంలో ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది
ఈ యొక్క ర్యాలీ లో
దోమ పుట్టరాదు –దోమ కుట్టరాదు
చిన్న దోమ -పెద్ద ముప్పు
అనే నినాదాల తో ర్యాలీ మరియు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత, నీటి నిల్వలు లేకుండా ప్రతి వారం ఫ్రైడే డ్రై డే పాటించాలని తెలియజేస్తూ,
దోమల వలన
మలేరియా
డెంగు, చికెన్ గుణ్యా,
బోధకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు సంబవించుని ప్రజలకు తెలియజేసియున్నాము
ఈ కార్యక్రమం నకు Dr దివ్య PHC దుప్పులపాలెం, Dr దేవి ప్రియాంక PHC ఎల్లవరం, SUO కు. లక్ష్మణరావు,MTS P. శ్రీనివాసరావు, మరియు వైద్య సిబ్బంది, ఆశ లు పాల్గొన్నారు



