Thursday, 20 August 2026
  • Home  
  • మూలన్‌పట్టిలో ఎన్‌ఎండీ ఫిరోజ్‌కు ఆత్మీయ స్వాగతం
- నంద్యాల

మూలన్‌పట్టిలో ఎన్‌ఎండీ ఫిరోజ్‌కు ఆత్మీయ స్వాగతం

నంద్యాల 10వ వార్డు మూలన్‌పట్టిలో నిర్వహించిన “ఇంటింటికీ తెలుగుదేశం” డోర్‌ టు డోర్ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని ఫిరోజ్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నందున యువతకు భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్, టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇంచార్జీలు, మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.