నిజమాబాద్ పట్టణంలోని ఎం కే గార్డెన్స్ లో జరిగిన నిజామాబాద్ జిల్లా ఎస్ ఐ ర్ 2 శిక్షణ కార్యక్రమంలో *నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ధన సరి అనసూయ సీతక్క , ఎస్సీ , ఎస్టీ , ఓ బి సి మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ ) ఛైర్‌పర్సన్ ఈరవత్రి అనిల్ తో కలిసి పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* …..
ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నియోజకవర్గాల ఇన్చార్జిలు, నిజామాబాద్ జిల్లా మండలాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వివిధ బూత్ స్థాయి బిఎల్ఎ ఏజెంట్లు సూపర్వైజర్లు ఇన్చార్జిలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు….



