సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను ఖమ్మం పట్టణ కేంద్రంలో లకారం ట్యాంక్ బండ్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహం కి పూలమాల లు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్, /బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శులు పిల్లలమర్రి వెంకట్, గంధసిరి వీరభద్రం గౌడ్, అల్లిక అంజయ్య, అనగాని రామారావు, బోయినపల్లి చంద్రశేఖర్ కుమిలి శ్రీనివాస్ తదితరులు హాజరై పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు. పాపన్న గౌడ్ చూపిన ధైర్యసాహసాలు, స్వాభిమానం, సామాజిక సమానత్వ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు..