Saturday, 3 October 2026
  • Home  
  • రైల్వే కోడూర్ ని తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలి: CPM
- తిరుపతి

రైల్వే కోడూర్ ని తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలి: CPM

రైల్వే కోడూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి, తుడాలో చేర్చి అభివృద్ధి చేయాలని CPMపార్టీ డిమాండ్ చేసింది. జిల్లా నాయకులు CHచంద్రశేఖర్ ఈ మేరకు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 40వేల జనాభా ఉన్న మేజర్ పంచాయతీని చుట్టుపక్కల పంచాయతీలతో కలిపి మేజర్ మున్సిపాలిటీ చేయాలన్నారు. పన్నుల భారం లేకుండా టీటీడీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని, విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.